India vs England 1st ODI Live Score: After constantly performing well in the domestic circuit, Krunal Pandya and Prasidh Krishna received their maiden ODI call-ups for Team India’s ongoing three-match series against England in Pune.
Watch Video at https://twitter.com/i/status/1374261956513722369.
#IndiavsEngland
#KrunalPandyaMaidenODIcap
#PrasidhKrishna
#KLRahul
#KrunalPandyadebutcap
#HardikPandya
#GautamGambhir
#IndiavsEngland1stODILiveScore
#INDVSENG1StODI
#RohitSharma
#ShikharDhawan
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌తో భారత్ తరఫున ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ కృనాల్ పాండ్యా అరంగేట్రం చేశాడు. ఇప్పటికే టీమిండియా తరఫున టీ20 క్రికెట్ ఆడిన కృనాల్ తొలిసారి వన్డే అవకాశాన్ని అందుకున్నాడు. అతనితో పాటు ప్రసిధ్ కృష్ట కూడా అరంగేట్రం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతనికిదే తొలి మ్యాచ్. ఇక మ్యాచ్‌కు ముందు కృనాల్ తన తమ్ముడు హార్దిక్ పాండ్యా చేతుల మీదు 233వ వన్డే క్యాప్ అందుకోగా.. రవిశాస్త్రి చేతుల మీదు ప్రసిధ్ 234 క్యాప్ అందుకున్నాడు.