IND VS ENG : Umpire's Call Confusion, If Ball Is Hitting Stumps It Should Be Out- Virat Kohli

Oneindia Telugu 2021-03-23

Views 192

Virat Kohli said umpire's call is creating a lot of confusion and LBW dismissals should be based solely on whether the ball is hitting the stumps, even if marginally. If the ball is Hitting the stumps, that should be out whether you like it or not, you lose the review
#IndiavsEngland
#ViratKohli
#UmpiresCallConfusion
#INDVSENG1stODI
#LBWdismissals
#softsignal
#DRS
#ballhittingstumps
#Rohitsharma

డిసిషన్‌ రివ్యూ సిస్టమ్ (డీఆర్‌ఎస్‌)లో అంపైర్స్‌ కాల్‌ విధానం గందరగోళం సృష్టిస్తోందని భారత కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అన్నాడు. బాల్‌ ట్రాకింగ్‌లో బంతి కొద్దిగా వికెట్లను తాకినా.. ఎల్‌బీడబ్ల్యూ నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. భవిష్యత్తులో పెద్ద టోర్నీలు జరగబోతున్నాయని.. క్రీడా స్ఫూర్తి, మార్గదర్శకాలను ప్రశ్నించాల్సిందే అని కోహ్లీ అంటున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS