Ys Jagan Winning Formula | Unstoppable YSRCP | Oneindia Telugu

Oneindia Telugu 2021-03-15

Views 1.8K

Unstoppable YSRCP is trending in social media. Ysrcp clean sweep in Muncipal elections in ap.
#Ysrcp
#Ysjagan
#Andhrapradesh
#Muncipalelections2021
#Janasena

రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏమిటో మరోసారి తేటతెల్లమైంది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు.. వైఎస్సార్సీపీకి ఉన్న పట్టును నిరూపించాయి. పల్లెలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా వైసీపీకి పట్టం కట్టాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలతో పోల్చుకుంటే.. పట్టణ స్థానిక సంస్థల్లో వైసీపీ బలం మరింత పెరిగిందనేది స్పష్టమైంది. 85 శాతానికి పైగా పంచాయతీలను వైసీపీ మద్దతుదారులు గెలుచుకోగా.. మున్సిపల్ ఫలితాల్లో ఆ సంఖ్య 90 ప్లస్సే. రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో స్థానిక సంస్థలను క్లీన్ స్వీప్ చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS