Ind vs Eng 1st T20I : Here Is Why Rohit Sharma Is Not Played The First T20I || Oneindia Telugu

Oneindia Telugu 2021-03-13

Views 2.4K

“Rohit & KL will open, they have done very well. We have decided to start with them”, declared Virat Kohli on Thursday evening.
With-in 24 hours Indian captain changed his stand.“We are starting with KL Rahul & Shikhar Dhawan, Rohit Sharma will be resting for the first few games”, said Kohli at the toss. But the reason is Rohit Shrama rested beacause of rotation policy.
#IndvsEng1stT20I
#RohitSharma
#RotationPolicy
#RishabhPant
#TeamIndia
#JofraArcher
#AxarPatel
#ViratKohli
#KLRahul
#IndvsEng2021
#ShreyasIyer
#RavichandranAshwin
#ShubmanGill
#IndvsEng2021
#JaspritBumrah
#IndvsEngT20Series
#Cricket

టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగానే టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20కి దూరమయ్యాడు. శుక్రవారం మొతేరా మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టులో రోహిత్ లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆఖరి నిమిషంలో రోహిత్ తప్పించడంతో అతనికి గాయమైందేమో అనుకున్నారంతా. కానీ, రొటేషన్‌ పద్ధతిలో భాగంగా హిట్‌మ్యాన్‌కు విశ్రాంతినిచ్చారని తర్వాత తెలిసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS