#Apmunicipalelections : ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు, రీపోలింగ్ లేకుండా ఇదే తొలిసారి !

Oneindia Telugu 2021-03-11

Views 40

AP Municipal elections: AP municipal polling process concluded in andhra pradesh. More than 62 percent of voter turnout Seen, AP SEC Nimmagadda ramesh kumar said.
#APMunicipalelectionsResults
#AARAASurvey
#AARAASurveyMastan
#NimmagaddaRameshKumar
#AARAMastanExitPollSurvey
#APCMJgan
#AndhraPradesh
#YSRCPManifesto
#Chandrababunaidu
#APSECNimmagaddaRameshKumar
#Electionsinap

ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలకు ఎన్నికలు కూల్‌గా జరిగాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ తెలిపారు. ఎన్నికల సరళిపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్పొరేషన్లలో 57.41 శాతం, మున్సిపాలిటీల్లో 70.65 శాతం పోలింగ్ జరగడం సంతోషకరమైన విషయం అని చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS