The United States Citizenship and Immigration Services (USCIS) has started accepting online registrations for the H-1B visa for FY22 from Tuesday, March 9, onwards. It can be noted that the registration window will be open till March 25. Candidates will be selected based on a lottery. The lottery system, however, might be replaced by wage-based selection of petitions from next year.
#H1BVisa
#H1BVisaRegistration
#USCIS
#JoeBiden
#DonaldTrump
#H1BVisaHolders
#H4Visa
#H4workpermit
#Federaljudge
#USPresident
#USunemployment
#IndianITprofessionals
#VisaProcess
అమెరికాలో ట్రంప్ శకం ముగియడం, కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ గద్దెనెక్కడంతో వలసదారుల్లో ఉత్సాహం నెలకొంది. అమెరికాలో ఉద్యోగాలు చేయగోరేవారికి ఊరట కల్పిస్తూ బైడెన్ సర్కారు కీలక అడుగులు వేసింది. కొత్త హెచ్ 1బీ వీసాల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మంగళవారంతో ప్రారంభమైంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఇవాళ్టితో ప్రారంభమైన హెచ్ 1బీ వీసాల నమోదు ప్రక్రియ ఈ నెల 25 వరకు కొనసాగుతుందని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) ప్రకటించింది.