Mohammed Shami’s US Visa Gets Approved After BCCI Writes To Embassy || Oneindia Telugu

Oneindia Telugu 2019-07-27

Views 185

Mohammed Shami finally got the clearance after BCCI CEO Rahul Johri wrote a letter to the US Embassy, stating his achievements for the country and furnishing the full police report about his marital discord with estranged wife Hasin Jahan.
#MohammedShami
#indvwi2019
#BCCI
#RahulJohri
#HasinJahan
#cricket

టీమిండియా బౌలర్ మొహ్మద్ షమీకి.. అమెరికా వీసా ఇచ్చేందుకు నిరాకరించింది. షమీపై పలు కేసులు విచారణలో ఉన్నందు వల్ల వీసా ఇవ్వడానికి అమెరికా రాయబార కార్యాలయం నిరాకరించింది. 2018వ సంవత్సరంలో షమీ భార్య హాసిన్ జహాన్ అతనిపై గృహహింస కేసు పెట్టింది. హాసిన్ జహాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోల్‌కతా పోలీసులు షమీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాంతో షమీపై కేసులు విచారణలో ఉన్నాయి.

Share This Video


Download

  
Report form