Watch: Rajya Sabha MP Narendra Jadhav wears High-Efficiency Particulate Air filter mask in Parliament
#RajyaSabhaMPNarendraJadhav
#HighEfficiencyParticulateAirFilterMask
#HEPAfiltermask
#formerMPVishweshwarReddy
#Parliament
#Budgetsessions
#RajyaSabhaMPwearsHEPAfiltermask
రాజ్యసభ ఎంపీ డాక్టర్ నరేంద్ర జాదవ్ పార్లమెంట్‌కు ప్రత్యేక మాస్క్‌లో వచ్చారు. హై ఎఫీషియన్సీ పార్టికులేట్ ఎయిర్(హెచ్ఈపీఏ) మాస్క్ ధరించిన ఆయన పార్లమెంట్‌కు హాజరయ్యారు. ఎంపీ నరేంద్ర ధరించిన మాస్క్ సామర్థ్యం 99.7 శాతంగా ఉన్నట్లు తేలింది.