Covaxin Shows 81% Efficacy, Works Against UK Variant - Claims ICMR & Bharat Biotech|Oneindia Telugu

Oneindia Telugu 2021-03-04

Views 479

Covaxin, India’s first indigenous Covid-19 vaccine, has demonstrated interim clinical efficacy of 81% in phase three results, Bharat Biotech announced on Wednesday.

#Covaxinclinicalefficacy
#CoronavirusVaccination
#BharatBiotech
#CovaxinEffective
#ICMR
#UKVariant
#COVID19
#Coronavirusinindia
#IndiafirstindigenousCovid19vaccine

నగరానికి చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ తన కరోనా నిరోధక వ్యాక్సిన్ కోవాగ్జిన్‌కు సంబంధించి మరో సానుకూల కబురు తెలిపింది. కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను బుధవారం ప్రకటించింది. వైరస్ నివారించడంలో తాము అభివృద్ధి చేసిన మధ్యంతర క్లినికల్ సామర్థ్యం 81 శాతంగా ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది. సుమారు 25,800 మంది వాలంటీర్లపై పరీక్షలు నిర్వహించినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. ఈ దశలో ఫలితాలు గతంలో పోలిస్తే మెరుగైనట్లు తెలిపింది. దేశంలో అత్యవసర వినియోగం కింద ఇప్పటికే కోవాగ్జిన్ ను ప్రజలకు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే, మరింత సమాచారం కోసం, కోవాగ్జిన్ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు టీకాపై క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతాయని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది.

Share This Video


Download

  
Report form