Omicron Variant : Covaxin May Have Edge - ICMR Officials || Oneindia Telugu

Oneindia Telugu 2021-12-03

Views 3

Omicron Variant: Hyderabad Based Covaxin may be effective against COVID 19 variants Says ICMR Officials And scientists.

Disclaimer : The information given in this video is taken from the information given by doctors, scientists and ICMR officials. We are not saying that the effect of corona variants will be reduced with particular vaccine, It has also been suggested that the risk caused by Some COVID Variants may reduced somewhat by Vaccination.
#Omicron
#OmicronVariant
#Omicronindia
#Covaxin
#omicronvariantmutations
#newcovid19variant
#SouthAfrica
#Covidcasesinindia
#ICMROfficials

ఒమిక్రాన్ వేరియంట్ ని నివారించటం కోసం కొందరు ప్రముఖ వైద్యులు, శాస్త్రవేత్తలు హైదరాబాదులో తయారైన వ్యాక్సిన్‌ను ప్రస్తావిస్తున్నారు. ఈ వీడియో లో చెప్పిన సమాచారం ప్రముఖ వైద్యులు, శాస్త్రవేత్తలు, ICMR అధికారులు చెప్పిన సమాచారం నుండి తీసుకుని చెప్పబడింది. కరోనా వేరియంట్ ల ప్రభావం పలానా వ్యాక్సిన్‌ కి తగ్గిపోతుంది అని మేము చెప్పట్లేదు. కేవలం శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు అనేది చెప్పడం జరిగింది . అలాగే వాక్సినేషన్ వల్ల కరోనా వేరియంట్ ల వల్ల ఎదురయ్యే ఇబ్బందులు కొంతవరకు అయితే తగ్గించుకునే అవకాశం మాత్రం కచ్చితంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది

Share This Video


Download

  
Report form