Ind vs Eng 2021,4th Test : Jasprit Bumrah Out Of Last Test Due To Personal Reasons

Oneindia Telugu 2021-02-27

Views 4.2K

Ind vs Eng 2021,3rd Test : Fast bowler Jasprit Bumrah will miss the fourth and final Test against England, beginning in Ahmedabad on Thursday, as he was released from the Indian squad, owing to personal reasons. The BCCI said no addition to India's squad will be made for the final Test at Motera.
#IndvsEng2021
#JaspritBumrah
#RavichandranAshwin
#ViratKohli
#TeamIndia
#RAshwin
#AxarPatel
#MoteraStadium
#IndvsEng3rdTest
#PinkBallTest
#WashingtonSundar
#RohitSharma
#JofraArcher
#ShubmanGill
#IndvsEngT20Series
#IndvsEng3rdTest
#RishabPanth
#HardhikPandya
#Cricket

ఇంగ్లండ్‌తో జ‌ర‌గ‌నున్న కీలకమైన నాలుగో టెస్ట్‌కు ముందు భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. నాలుగో టెస్టుకు టీమిండియా స్టార్‌ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా అతడు చివరి టెస్ట్ నుంచి తప్పుకొన్నాడు. ఈ మేరకు బీసీసీఐ ట్విట్టర్ వేదికగా వెల్ల‌డించింది. వ్య‌క్తిగ‌త కారణాల కార‌ణంగా త‌న‌ను టీమ్ నుంచి రిలీజ్ చేయాల్సిందిగా బుమ్రానే కోరాడ‌ని, అందుకే అత‌న్ని నాలుగో టెస్ట్ ఎంపిక‌కు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం లేద‌ని బోర్డు ట్వీట్ చేసింది.

Share This Video


Download

  
Report form