#VizagSteelPlant: జగన్ ను బెదిరిస్తే తగిన గుణపాఠం చెప్తాం.. ఉక్కు దీక్ష‌ల‌కు Actor Shivaji మ‌ద్ద‌తు

Oneindia Telugu 2021-02-19

Views 316

Actor Shivaji sensational comments on vizag steel plant privatization
#VizagSteelPlant
#ActorShivaji
#ActorShivajiVizagSteelPlant
#APCMJagan
#VisakhasteelPlantprivatisation
#secretbehindcentralgovtdecision
#CPIPolitBureaumemberBVRaghavulu
#PrimeMinisterNarendraModi
#ModiinLokSabha
#Congress
#BJP
#YSRCP
#Andhrapradesh
#Vizag

విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తోంది. విశాఖ ప్రైవేటీకరణ విషయం బయటకొచ్చినప్పటి నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. అయితే ప్రముఖ సినీ నటుడు, గతంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన శీవాజీ చేస్తున్న వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి. ఏపీలో ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయిన విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా సాగుతున్న దీక్ష‌ల‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు శివాజీ.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS