Vizag Steel Plant : నాయకులకంటే KA Paul వెయ్యి రెట్లు నయం - హీరో శివాజీ

Oneindia Telugu 2021-03-12

Views 243

Hero Sivaji interesting comments on ap leaders.
#andhraPradesh
#Vizag
#VizagSteelPlant
#Kapaul

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉద్యమ శిబిరాన్ని సినీ హీరో శివాజీ సందర్శించారు. ఉద్యోగులు, కార్మికుల పోరాటానికి శివాజీ సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉక్కు పోరాటంలో ఎవరినీ నమ్మకండి. సంస్థను కాపాడుకోవడం ఉద్యోగులుగా మీ బాధ్యత. ప్రజాప్రతినిధుల కంటే ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ బెటర్. బీజేపీ దుర్మార్గంగా స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS