IPL 2021 Auction: Very Difficult To Tell Players Not To Play IPL - Chris Silverwood|Oneindia Telugu

Oneindia Telugu 2021-02-18

Views 2.5K

IPL 2021 Auction : England coach Chris Silverwood on Wednesday admitted that it is "very difficult" to tell players "not to play IPL" even as his team's much-debated rotation policy in Test matches came under scanner after their humbling 317-run defeat against India in the second Test.
#IPL2021
#IPL2021Auction
#ChrisSilverwood
#DawidMalan
#KaneWilliamson
#IPLFranchise
#MitchellStarc
#SteveSmith
#ChennaiSuperKings
#CSK
#RoyalChallengersBangalore
#MumbaiIndians
#KolkataKnightRiders
#KuldeepYadav
#SunilNarine
#KedarJadhav
#MSDhoni
#SureshRaina
#HarbhajanSingh
#ImranTahir
#PiyushChawla
#Cricket
#TeamIndia

ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోంది. అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లకు డబ్బుతో పాటు పేరు ప్రతిష్టలు వస్తున్నాయి. కుర్రాళ్లకు జాతీయ జట్టులో చోటు దక్కుతున్నాయి. దీంతో గతంలో ఐపీఎల్ లీగ్‌లో ఆడేందుకు నిరాకరించిన దేశాలు కూడా ఇప్పుడు తమ ఆటగాళ్లను పంపిస్తున్నాయి. మన లీగ్‌కు ఉన్న ప్రాధాన్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి జట్టూ గుర్తిస్తోంది. తాజాగా ఇంగ్లండ్‌ కోచ్‌ క్రిస్ సిల్వర్‌వుడ్‌ లీగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Share This Video


Download

  
Report form