Harbhajan Singh Says Yes For Ranveer Singh, Geeta Basra Disagrees || Oneindia Telugu

Oneindia Telugu 2021-02-17

Views 140

Harbhajan Singh wants THIS actor to play him onscreen, wife Geeta Basra disagrees
#HarbhajanSingh
#RanveerSingh
#Geetabasra
#Kiaraadvani
#Bollywood

దేశవ్యాప్తంగా పలు సినీ రంగాల్లో సినీ ప్రముఖులు, క్రికెటర్లు, రాజకీయ నేతలు, ఇతర రంగాల్లోని సెలబ్రీటల జీవితాల ఆధారంగా బయోపిక్స్ రూపొందడమే కాకుండా భారీగా ప్రేక్షకుల ఆదరణను పొందుతున్నది. ముఖ్యంగా క్రీడారంగంలో మేరీ కోమ్, దంగల్, భాగ్ మిల్కా భాగ్, ఎంఎస్ ధోని లాంటి బయోపిక్‌లు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS