Sunil Gavaskar Disagrees With MCC Proposal | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-15

Views 91

Sunil Gavaskar is not in favor of one particular ball to be used for Test match cricket in all conditions. The legendary former Indian opening batsman thinks it would be "unfortunate" if MCC World Cricket Committee's proposal to have one standardized leather company employed for the inaugural World Test Championship is approved by the ICC.
#sunilgavaskar
#cricket
#mcc
#testcricket
#teamindia
#icc
#bcci
#england
#westindies
#india
#ncc

వచ్చే ఏడాది నుంచి జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పోటీపడే అన్ని దేశాలు ఒకే బంతిని ఉపయోగించాలని మారిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) ప్రతిపాదించడాన్ని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు మార్గనిర్దేశాలు రూపొందించే మారిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) తాజాగా బెంగళూరులో జరిగిన ఐసీసీ సమావేశంలో కొన్ని కీలక ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే.టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అన్ని దేశాలు ఒకే బంతిని ఉపయోగించాలని ప్రతిపాదనకు ఐసీసీ ఆమోదం తెలిపితే దురదృష్టకరమని గవాస్కర్ అన్నాడు. ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్‌కప్ అనంతరం టెస్టు ఛాంపియన్‌షిప్‌ ప్రారంభం కానుంది. ఈ టెస్టు ఛాంపియన్‌షిప్‌ నుంచి యావత్ ప్రపంచవ్యాప్తంగా ఒకే బంతిని తీసుకురావాలని ఎంసీసీ సూచించింది.

Share This Video


Download

  
Report form