Mars missions: NASA is about to land a helicopter on the planet Mars on Thursday for the first time. China's Tianwen-1 probe on Monday performed an orbital manoeuvre around Mars. UAE first interplanetary spacecraft Hope, captured a photograph of the Red Planet.
#Marsmissions
#NASAhelicopterlandsonMarsplanet
#ChinaTianwen1probeorbitalmanoeuvrearoundMars
#UAEMarsmission
#UAEfirstinterplanetaryspacecraftHope
#RedPlanetphotograph
#MarsOrbiterMission
#ChinafirstMarsmission
#Tianwen1
#Mars
#UAEHopemission
#Space
#HumanmissiontoMars
#Orbit
#Chinaspacecraft
#RedPlanet
#ChinaLaunchesFirstMarsMission
అంతరిక్ష ప్రయోగాల్లో ఆధిపత్య పోరు మొదలైనట్టు కనిపిస్తోంది. అంగారక గ్రహంపై పెత్తనాన్ని సాగించడానికి మూడు దేశాలు పోటీ పడుతున్నాయి. ప్రయోగాల మీద ప్రయోగాలు సాగిస్తున్నాయి. ఈ మూడు దేశాల ప్రయోగించిన స్పేస్‌క్రాఫ్ట్స్ కొద్దిరోజుల తేడాతో అంగారకుడిపై ల్యాండ్ కావడం యాదృశ్చికమే అయినప్పటికీ.. దాని తీవ్రతను చాటుతున్నాయి.