NASA's Mars Helicopter Ingenuity Touches Down On Red Planet

Oneindia Telugu 2021-04-05

Views 2.2K

NASA's Mars helicopter Ingenuity touched down on the surface of the Red Planet after being dropped by its mother ship, the Perseverance rover, the space agency announced late Saturday (April 4). The helicopter's first flight is just over a week away.
#NASA
#MarsHelicopter
#Space
#RedPlanet
#Mars
#Ingenuity
#marspresevere

నాసా కు చెందిన ఇంజెన్యూటీ మినీ హెలికాప్టర్ మార్స్పైకి వెళ్లింది. దాదాపు 47 కోట్ల కిలోమీటర్ల పాటు నాసా పర్వీవరెన్స్ రోవర్ తోపాటు ప్రయాణం చేసిన ఈ మినీ హెలికాప్టర్.. ఆదివారం రోవర్ ఉదర భాగం నుంచి మార్స్ ఉపరితలపైన దిగింది. ఆ హెలికాప్టర్ ఈ రాత్రి మనుగడ సాగించడమే తర్వాత లక్ష్యం అని నాసాకు చెందిన జెట్ ప్రపల్టన్ లేబోరేటరీ(జేపీఎల్) ఆదివారం ట్వీట్ చేసింది. హెలికాప్టర్ మార్స్ పై దిగిన ఫొటోను పర్వీవరెన్స్ తీసి పంపింది.

Share This Video


Download

  
Report form