The United Arab Emirates launched its first-ever interplanetary Hope Probe mission to Mars from Japan's Tanegashima Space Centre at 01:58 a.m. (local time) on Monday. "United Arab Emirates (UAE) launches its first mission to Mars, the Hope Mars Mission from Japans Tanegashima Space Center," UAE Space Agency said on its Twitter page.
#UAEmissiontoMars
#UnitedArabEmirates
#HopeMarsMission
#JapanTanegashimaSpaceCentre
#UAESpaceAgency
#Marsmission
#interplanetaryHopeProbemission
#GulfCountries
#అంగారక గ్రహం
#యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
అంగారక గ్రహంపై పరిశోధనలను సాగించడానికి మరో దేశం ముందడుగు వేసింది. మిషన్ టు మార్స్‌ను ప్రారంభించింది. అంగారకుడిపై పరిశోధనలను చేపట్టిన దేశాల జాబితాల సరసన చేరింది. అదే- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, సంక్లిష్టమైన ఈ ప్రాజెక్టును చేపట్టిన తొలి గల్ఫ్ దేశంగా రికార్డును సృష్టించింది యూఏఈ. పరిశోధనలను కొనసాగిస్తోన్న కొద్దీ అద్భుతాలను అందిస్తోన్న మార్స్‌పై ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది.