Sanju Samson Among Six Indian Cricketers fail to clear BCCI’s 2-km run fitness test

Oneindia Telugu 2021-02-12

Views 51

Sanju Samson Among Six Indian cricketers fail to clear BCCI’s 2-km run fitness test- players including Sanju Samson, Rahul Tewatia, Nitish Rana, Siddarth Kaul, Ishan Kishan, etc. It has been reported that as many as six players, including wicket-keeper batsman Samson, have failed the test.
#BCCI2kmrunfitnesstest
#Indiancricketers
#INDVSENG
#SanjuSamson
#NitishRana
#IshanKishan
#RahulTewatia
#ICC
#Cricketersfitness

ఆటగాళ్ల ఫిట్‌నెస్ ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కొత్త ఫిట్‌నెస్ టెస్ట్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. టాప్ ఆటగాళ్ల దేహదారుఢ్యం, వేగాన్ని కొలిచేందుకు రెండు కిలోమీటర్ల టైమ్ ట్రయల్స్‌ టెస్ట్‌ను ప్రవేశ పెట్టింది. టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడే ఈ నూతన టెస్ట్ గురించి ఆటగాళ్లకు తెలియజేసింది.

Share This Video


Download

  
Report form