India's swashbuckling wicketkeeper-batsman Rishabh Pant said he will donate his match fee towards rescue operations for the glacier burst in Uttarakhand and also encouraged others to come forward and contribute.
#Chamoli
#UttarakhandglacierBreaks
#RishabhPant
#IndvsEng2021
#ShikharDhawan
#TeamIndia
#VVSLaxman
#ChateshwarPujara
#ViratKohli
#AjinkyaRahane
#IndvsEng
#KuldeepYadav
#RohitSharma
#MohammedSiraj
#JaspritBumrah
#Cricket
ధౌలిగంగా నది ఉగ్రరూపం ఉత్తరాఖండ్ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆకస్మికంగా సంభవించిన జల విలయం ఆరాష్ట్ర ప్రజలను తీవ్రం ఆందోళనకు గురిచేస్తోంది. వరద ఉధృతిలో కొట్టుకుపోయిన 170 మంది కార్మికుల ఆచూకీ ఇంకా లభించకపోవడం కలవరానికి గురిచేస్తోంది.