Former England captain Kevin Pietersen, took to Twitter and shared an email which was sent by Rahul Dravid. Pietersen revealed how Dravid helped him play spin better and also offered to help out the current England batsman in a bid to tackle spin bowling in Sri Lanka.
#KevinPietersen
#RahulDravid
#SriLankaspinners
#SriLankavsEnglandTestseries
#IndiavsEngland
#LasithEmbuldeniya
#RahulDravidemail
శ్రీలంక పర్యటనలో స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న ఇంగ్లండ్ ఓపెనర్లకు ఆ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ విలువైన సలహా ఇచ్చాడు. తాను క్రికెట్ ఆడే రోజుల్లో ఇలాగే ఇబ్బంది పడితే టీమిండియా దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కీలక సలహాలిచ్చాడని గుర్తు చేసుకున్నాడు. ద్రవిడ్ చేసిన ఆ సాయంతో తన ఆట పూర్తిగా మారిపోయిందని చెప్పాడు.