India vs Australia 2nd Test : David Warner Unlikely to Get Fit | Joe Burns, Matthew Wade as Openers

Oneindia Telugu 2020-12-22

Views 39

India vs Australia 2nd Test: Australia opener David Warner is unlikely to be fit for the second Test against India
#IndiavsAustralia2ndTest
#DavidWarnerUnFit
#JoeBurns
#MatthewWade
#INDVSAUSTest
#MCGpitch
#KLRahulReplacePrithviShaw
#BoxingDayTest
#ShubmanGill
#MohammedShamiretiredhurt
#Kohli
#AjinkyaRahane
#cricketnews
#Pujara
#rohitsharma
#INDvsAUSTestseries
#AUSvsIND

భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా జరిగిన రెండో వన్డేలో డేవిడ్ వార్నర్ గాయపడ్డాడు.టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ బాదిన బంతిని అందుకునే క్రమంలో వార్నర్ డైవ్ చేయగా.. అతని గజ్జలో గాయమైంది. వెంటనే మైదానం వీడిన వార్నర్.. మళ్లీ మైదానంలోకి రాలేదు. ఆ తర్వాత చివరి వన్డేతో పాటు.. మూడు టీ20ల సిరీస్‌కి దూరమయ్యాడు. టెస్ట్ సిరీస్ సమయానికల్లా కోలుకుందనుకున్నా.. అది జరగలేదు. తొలి టెస్టుకీ దూరమయ్యాడు. పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించిన తర్వాతే మళ్లీ ఆడుతానని ఇటీవల చెప్పిన వార్నర్.. రెండో టెస్టులో ఆడతానని ధీమా వ్యక్తం చేశాడు. కానీ ఇప్పటి వరకూ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS