Harbhajan Says 'Wrist Spinners Difficult To Read Rather Than Finger Spinners' || Oneindia Telugu

Oneindia Telugu 2019-11-21

Views 1


Wrist spinners can be more effective with pink ball than finger spinners: Harbhajan Singh
India vs Bangladesh, 2nd Test: While refusing to predict India's combination for the historic day-night Tests, World Cup-winning off-spinner explained why finger spinners may find it difficult to shine in pink-ball Tests.
#HarbhajanSingh
#indvban2ndTest
#indiavsbangladesh2019
#viratkohli
#rohitsharma
#MayankAgarwal
#ajyinkarahane
#RavichandranAshwin
#deepakchahar
#yuzvendrachahal
#cricket
#teamindia
#KuldeepYadav

పింక్ బాల్ మణికట్టు స్పిన్నర్లకు ఒక ప్రయోజనం ఉంటుందని టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య చారిత్రాత్మక డే నైట్ టెస్టు మ్యాచ్ శుక్రవారం ప్రారంభం కానుంది. తొలి డే నైట్ టెస్టుకు అటు బీసీసీఐతో పాటు ఇటు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ "మణికట్టు స్పిన్నర్లకు ఒక ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే పింక్ బాల్ యొక్క సీమ్ (నల్ల కుట్టులతో) ఎంచుకోవడం చాలా కష్టం అవుతుంది" అని అన్నాడు. కుల్దీప్ యాదవ్‌ రూపంలో భారత జట్టులో మణికట్టు స్పిన్నర్ ఉన్నప్పటికీ అతడికి జట్టులో చోటు దక్కుతుందా అనే విషయంపై మాట్లాడటానికి హర్భజన్ ఇష్టపడలేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS