India Favourite To Reach World Test Championship Final After Gabba win | IND V ENG | Oneindia Telugu

Oneindia Telugu 2021-01-21

Views 851

With the 2-1 series win, India have not just toppled Australia to reclaim the top spot in the WTC points table, they have consolidated their chances of qualifying for the World Test Championship Lord's final. India have moved to the top of the table, with a points percentage of 71.67, with New Zealand currently second


#ICCWorldTestChampionship
#TestChampionshipFinal
#IndiaFavouriteWorldTestChampionshipFinal
#WTCpointstable
#IndiaVsEngland2021
#SouthAfricaVsAustralia
#IndiaVsAustralia
#England
#NewZealand


ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ తుది అంకానికి చేరుకుంది. మొత్తం తొమ్మిది జట్లు పాల్గొంటున్న ఈ చాంపియన్ షిప్​లో ఫైనల్​కు చేరేందుకు టాప్ టీమ్స్ పోటీపడుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​ను 2-1తేడాతో నెగ్గిన టీమిండియా చాంపియన్‌షిప్ పాయింట్స్ పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ నాలుగు జట్లకే టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ చేరుకునే అవకాశాలు ఉండగా.. భారత్‌కు పరిస్థితులు మరీ అనుకూలంగా ఉన్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS