Wriddhiman Saha tests negative for Covid-19, to join India squad for England tour
#WTCFinal
#Saha
#WriddhimanSaha
#Teamindia
#Rishabhpant
టీమిండియాకు గూడ్ న్యూస్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్న సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. దాదాపుగా 17 రోజుల తర్వాత అతడికి నెగెటివ్ వచ్చింది. దీంతో వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు సాహా అందుబాటులో ఉండనున్నాడు. త్వరలోనే కోహ్లీసేనతో కలవనున్నాడు. సూమారు మూడు వారాల పాటు ఢిల్లీలోని ఓ హాటల్‌లో క్వారంటైన్ వున్న సాహా సోమవారం ఇంటికి చేరుకున్నట్లు అతని సన్నిహితులు తెలిపారు.