Amma Vodi : అమ్మ ఒడి పథకంతో సంక్రాంతి ముందే వచ్చింది - మంత్రి కురసాల | Jagananna Ammavodi

Oneindia Telugu 2021-01-12

Views 98

Jagananna Ammavodi: Kannababu participated in the event as a chief guest. Launching the second phase of the Jagananna Amma Vodi scheme at Chandrampalem ZP High School under Bheemunipatnam constituency on Monday, he said education is the only tool that eradicates poverty and Amma Vodi is implemented keeping this in view.
#AmmaVodi
#JaganannaAmmavodi
#MinisterKurasalaKannababu
#Visakhapatnam
#welfareschemes
#education
#Sankranti
#APGovt
#COVID19
#అమ్మఒడి
#AndhraPradesh


ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో అమ్మ ఒడి పథకం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని తేల్చి చెప్పారు మంత్రి కురసాల. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మఒడి వరుసగా రెండో ఏడాదీ ఘనంగా ప్రారంభమైంది. విశాఖపట్నం , జివిఎంసి పరిధిలోగల చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో జగనన్న అమ్మ ఒడి రెండో విడత కార్యక్రమం సందడిగా సాగింది. ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖ మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS