Revanth Reddy slams KT.Ramarao over inaugurating the water tank in kotthapeta against the protocol.
#RevathReddy
#KTR
#Telangana
#KCR
#TRS
#Kothapeta
#SudheerReddy
#MallaReddy
కొత్తపేటలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ప్రకటించిన సమయం కంటే ముందే వాటర్ ట్యాంకు ప్రారంభించి వెళ్లిపోయారంటూ కేటీఆర్ కు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభోత్సవం కాగా, కేటీఆర్ ముందే ప్రారంభించి వెళ్లిపోయారు. దాంతో మంత్రి మల్లారెడ్డిని, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని రేవంత్ రెడ్డి నిలదీశారు. ప్రతిసారి ఇలాగే తప్పించుకునిపోయే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.