కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా | Revant Reddy Resigned To His Post

Oneindia Telugu 2019-06-29

Views 220

Malkaj giri congress mp Revant Reddy resigned to his congress working president post in Telangana.His resignation letter was sent to the High Command on Saturday afternoon.
#telangana
#revantreddy
#mp
#resignation
#highcommand
#rahulgandhi
#workingpresident

తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసేకున్నారు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ లో అలాంటి పదవిని కావాలనుకుంటారు. ఏళ్ల తరబడి ఆ పదవికోసం ఎదురు చూస్తుంటారు. కాని పార్టీ భవిశ్యత్ ప్రయోజనాల కోసం ఆ నిర్ణయం తీసుకున్నానని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పుకొస్తున్నారు. తెలంగాణలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన రేవంత్ రెడ్డి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచిన రేవంత్‌ను పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన హైదరాబాద్‌లోని 'మల్కాజ్‌గిరి' నుంచి కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దింపింది. అయితే ఎవరూ ఊహించని రీతిలో.. టీఆర్ఎస్ హవాలోనూ రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచి నిలిచారు. అంతేకాదు.. కొద్దిరోజుల క్రితం పార్లమెంట్‌లో వెరైటీగా రేవంత్ ప్రమాణ స్వీకారం సైతం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS