Ind vs Aus 3rd Test : Rishabh Pant Needs To Work On his Keeping - Ricky Ponting | Oneindia Telugu

Oneindia Telugu 2021-01-08

Views 130

India vs Australia : Former Australia captain Ricky Ponting on Thursday slammed Rishabh Pant for his below-par wicket-keeping on the opening day of the third Test.

#IndvsAus3rdTest
#RishabhPant
#RickyPonting
#AjinkyaRahane
#MohammadSiraj
#RohitSharma
#DavidWarner
#MayankAgarwal
#KLRahul
#IndvsAus2020
#TeamIndia
#ShubmanGill
#NavdeepSaini
#RavindraJadeja
#ViratKohli
#ChateshwarPujara
#JaspritBumrah
#MohammedShami
#Cricket

టీమిండియా యువ వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌ కీపింగ్‌ మరీ పేలవంగా ఉందని ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం రికీ పాంటింగ్‌ అన్నాడు. మూడో టెస్టు తొలిరోజు వికెట్ల వెనకాల అతని ప్రదర్శన మరీ తీసికట్టుగా ఉందని విమర్శించాడు. టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచి మరెవ్వరూ వదలనన్ని ఎక్కువ క్యాచులు జారవిడిచాడని అన్నాడు. పరిస్థితి ఇలాగే ఉంటే కష్టమని, మరింత మెరుగ్గవాల్సి ఉందని హెచ్చరించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS