Ind vs Aus 2020 3rd Test : Pacer James Pattinson Ruled Out Of Sydney Test | Oneindia Telugu

Oneindia Telugu 2021-01-04

Views 522

Australian fast bowler James Pattinson was Monday ruled out of this week's third Test against India in Sydney after hurting his ribs during a fall at home, team officials said. The 30-year-old, in the squad as back-up to established pace spearheads Pat Cummins, Mitchell Starc and Josh Hazlewood, will be assessed ahead of the fourth and final Test in Brisbane.
#JamesPattinson
#IndvsAus3rdTest2020
#TeamIndia
#IndvsAus2020
#MitchellStarc
#PatCummins
#MitchellStarc
#JoshHazlewood
#AjinkyaRahane
#RohitSharma
#RishabhPant
#RavindraJadeja
#ViratKohli
#MohammadSiraj
#ChateshwarPujara
#MayankAgarwal
#JaspritBumrah
#MohammedShami
#Cricket

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు‌ను గాయాల బెడద వీడటం లేదు. ఇప్పటికే స్టార్ ప్లేయర్ల గాయాలతో సతమతమవుతున్న ఆ జట్టుకు మరో గట్టి షాక్ తగిలింది. భారత్‌తో జరుగుతున్న నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జనవరి 7 నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్ట్‌కు ఆసీస్.. స్టార్ పేసర్ జేమ్స్ ప్యాటిన్సన్‌ సేవలు కోల్పోయింది. గాయం కారణంగానే తొలి రెండు టెస్ట్‌లకు దూరమైన ప్యాటిన్సన్ పూర్తిగా కోలుకొని మూడో టెస్ట్‌కు అందుబాటులోకి వచ్చాడు. క్రికెట్ ఆస్ట్రేలియా 18 మంది సభ్యులతోనే ప్రకటించిన జట్టులోను చోటు దక్కించుకున్నాడు. కానీ అంతలోనే మళ్లీ గాయపడ్డాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS