Vijay's Master On Jan 13 | RajiniKanth క్విట్ అయ్యారు.. మరి Vijay ఏం చేస్తాడో..!!

Oneindia Telugu 2020-12-29

Views 301

Actor Vijay meets TN CM Palaniswami on ‘Master’ movie release . As the movie is expected to release for Pongal, the actor met Tamil Nadu Chief Minister Edappadi K Palaniswami seeking government’s help.
#Master
#Vijay
#Thalapathy
#Thalapathyvijay
#Rajinikanth
#Palaniswami
#Chennai
#Tamilnadu

రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేసేందుకు ఉత్సాహం చూపుతున్న నటుడు విజయ్‌ హఠాత్తుగా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామితో భేటీ కావడం అటు రాజకీయ వర్గాల్లో, ఇటు కోలీవుడ్‌ లో విస్త్రతంగా చర్చకు దారి తీసింది. రాజకీయప్రవేశం కోసమే ఆయన సీఎంతో చర్చించేందుకు వెళ్లారని విజయ్‌ వైరివర్గాలు చెబుతుండగా, త్వరలో విడుదల కానున్న ఆయన సినిమా వ్యవహారంపై మాట్లాడేందుకు సీఎంను కలుసుకున్నారని కోలీవుడ్‌వర్గా లు వ్యాఖ్యానిస్తున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS