Tesla India Entry : Nitin Gadkari Confirms | Tesla Model 3 Car ప్రత్యేకతలు

Oneindia Telugu 2020-12-29

Views 62

Tesla : Nitin Gadkari confirms Tesla coming to India in ‘early 2021’ Gadkari said Tesla will start operations first with sales and then maybe look at assembly and manufacturing based on the response to the cars.
#Tesla
#Teslamodel3
#TeslaIndiaEntry
#TeslaIndia
#ElonMusk
#NitinGadkari


అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్‌ వాహన దిగ్గజం టెస్లా ఎట్టకేలకు భారత్‌కు ఎంట్రీ ఇస్తోంది. 2021 ప్రథమార్ధంలోనే మన రోడ్లపై కంపెనీ కార్లు పరుగులు తీయనున్నాయి. వచ్చే ఏడాది భారత్‌లో ప్రవేశించనున్నట్టు టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ అక్టోబరు 2న టెస్లా క్లబ్‌ ఇండియా ట్వీట్‌కు సమాధానంగా వెల్లడించారు. 2016లోనే భారత్‌కు రావాలని భావించి బుకింగ్స్‌ కూడా స్వీకరించింది. ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ పాలసీ, ఈ రంగంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో కంపెనీ తన ఆలోచనను విరమించుకుంది. అయితే నాలుగేళ్ల క్రితం బుక్‌ చేసుకున్న వారికి ఇప్పుడు తొలి ప్రాధాన్యత ఉండనుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS