Sonia Gandhi Leads Table Thumps In Parliament To Appreciate Nitin Gadkari | Oneindia Telugu

Oneindia Telugu 2019-02-08

Views 2

UPA chairperson Sonia Gandhi on Thursday led the Congress in Lok Sabha in appreciating Nitin Gadkari's work as Transport minister in improving the country's infrastructure. During Question Hour, the House took up two questions related to Mr Gadkari's ministry in which he gave a detailed description of the work being executed and being undertaken for expanding the country's network.
#SoniaGandhiAppreciateNitinGadkari
#TableThumps
#NitinGadkari
#Parliament

గురువారం జరిగిన లోక్‌సభ సమావేశాల్లో అరుదైన దృశ్యం కనిపించింది. కేంద్ర రోడ్లు మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన శాఖకు సంబంధించిన పనులు గురించి వివరిస్తున్న సమయంలో యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ బల్లలు చరుస్తూ ఆయన్ను అభినందించారు. క్వశ్చన్ అవర్ సందర్భంగా నితిన్ గడ్కరీ శాఖకు సంబంధించి రెండు ప్రశ్నలను సభ టేకప్ చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS