Who's Nitin Gadkari ? | Nitin Gadkari Remarkable Work For Roadways || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-27

Views 6

Nitin Jairam Gadkari is an Indian politician and businessman from Maharashtra who is the current Minister for Road Transport & Highways and the Minister of Micro, Small and Medium Enterprises in the Government of India. Gadkari earlier served as the President of the Bharatiya Janata Party from 2009 to 2013.
#NitinGadkari
#CentralGovernment
#Bjp
#ZojilaTunnel

నితిన్ గడ్కరి మహారాష్ట్రకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయవేత్త. మే 27, 1957న నాగ్ పూర్ లోని మరాఠా కుటుంబం లో జన్మించిన గడ్కరి ..చిన్న వయస్సులోనే భారతీయ జనతా యువమోర్చా, భారతీయ జనతా పార్టీ అనుబంధ విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో పనిచేశారు. క్రిందిస్థాయి కార్యకర్తగా రాజకీయ జీవనాన్ని ప్రారంభించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS