Pawan Kalyan - Rana Daggubati MultiStarer : టైటిల్ గా చిరు పాత హిట్ మూవీ, పారితోషికం వివరాలు !

Oneindia Telugu 2020-12-22

Views 29

Rana Daggubati to co-star with Pawan Kalyan in rumoured remake of ‘Ayyappanum Koshiyum’ The film is produced by Suryadevara Naga Vamsi, who had earlier bought the Telugu remake rights for the hit Malayalam film
#Pawankalyan
#Rana
#Vakeelsaab
#AyyappanumKoshiyum
#Bijumenon
#Prithviraj
#Sagarkchandra
#Trivikram

ప్రస్తుం వకీల్ సాబ్ చిత్రీకరణ చివరిదశలో ఉంది. ఆ తర్వాత ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ లో పాల్గొంటారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ‘క్రిష్’ ‘హరీష్ శంకర్’ దర్శకత్వంలో రెండు సినిమాలు చేయనున్నాడు పవర్ స్టార్. పాలిటిక్స్ లో బిజీగా ఉండే పవన్.. ఈ సినిమాలను త్వరగా పూర్తిచేసి మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS