Ind Vs Aus : Sachin Tendulkar Recalls First Tour Of Australia

Oneindia Telugu 2020-12-22

Views 43

India Vs Australia : Former India batsman Sachin Tendulkar recalled his first tour of Australia in 1991/1992, explaining how the five-Test series changed him in a good way and taught him so much about what being an international cricketer is all about. Tendulkar was only 18 when he went to Australia for a Test series, but he came out with flying colours, scoring two hundreds in an otherwise forgettable series for India.
#Sachin
#SachinTendulkar
#Teamindia
#Indvsaus
#Indiavsaustralia
#Indvsaustest

1991-92 సీజన్‌లో తన తొలి ఆస్ట్రేలియా పర్యటన ఎంతో నేర్పిందని టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్ తెలిపాడు. ప్రస్తుతం భారత్ ఆసీస్‌ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టు (డే/నైట్)లో భారత్ ఘోర పరాభవం పాలైన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన సచిన్‌.. ఆ పర్యటన తనకు టెక్నికల్‌ విషయాలపైనే కాకుండా మానసికంగా ఎలా సన్నద్ధమవ్వాలో నేర్పిందని చెప్పాడు.

Share This Video


Download

  
Report form