The congress party MLC T. Jeevan Reddy today lashed out at CM KCR. He said that the CM had not waived off the loans of the farmers even after two years of coming into power.
#CMKCR
#congressMLCTJeevanReddy
#JeevanReddylashedoutatCMKCR
#loanswaivedoff
#farmersloans
#Telangana
#GhmcElections
#BJP
#Congress
# రైతు రుణమాఫీ
కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని, చిత్తశుద్ధి ఉంటె రైతులకు మేలు చేయాలని జీవన్ రెడ్డి అన్నారు. రెండోసారి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా రైతు రుణమాఫీ చేయలేదని జీవన్ రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.