Minister Harish Rao Playing Cricket At Siddipet

Oneindia Telugu 2020-12-03

Views 1

Telangana : Harish Rao took a break from politics and hit the green turf, leading the Siddipet Cricket Association team in a friendly match against Medicover Hospitals in Siddipet on Wednesday
#Telangana
#Hyderabad
#Trs
#Harishrao
#Harishraothanneeru
#Ghmcresults

రాజకీయాల్లో ఆయన ట్రబుల్ షూటర్.. ఏ బాధ్యత అప్పగించినా ఒంటిచేత్తో నెరవేర్చే సత్తా ఉన్నా నాయకుడు... చాలామందికి తెలియని విషయమేంటంటే ఆయనలో మరో కోణం కూడా ఉంది... బ్యాట్ పడితే ప్రొఫెషనల్ క్రికెటర్ తరహాలో పరుగుల వరద పారించగలడు. ఆయనే మంత్రి హరీష్ రావు. రాజకీయాల్లో నిరంతరం బిజిబిజీగా గడిపే హరీష్... బుధవారం(డిసెంబర్ 2) ఓ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లో క్రికెటర్ అవతారమెత్తారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS