PM Modi to Visit Hyderabad దమ్ముంటే పాతబస్తీకి రావాలంటూ ప్రధాని మోడీకి అసదుద్దీన్ ఓవైసీ సవాల్..!!

Oneindia Telugu 2020-11-27

Views 4.6K

Prime Minister Narendra Modi will be flying into Hyderabad on Saturday to visit vaccine maker Bharat Biotech's facilities. Meanwhile AIMIM leader and Hyderabad MP Asaduddin Owaisi has challenges Prime Minister Narendra Modi to campaign in the old city of Hyderabad for the upcoming elections to the Greater Hyderabad Municipal Corporation (GHMC).
#PMModiVisitHyderabad
#NarendraModivisitBharat Biotech
#AsaduddinOwaisichallengesModi
#GHMCelections2020
#PMModicampaignoldcity
#GreaterHyderabadMunicipalCorporation
#AIMIMleaderHyderabadMP
#CovidVaccine

ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 28న హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థను ప్రధాని మోడీ పరిశీలిస్తారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS