The Telangana Chief Minister KCR submitted memorandums on 22 different issues. They include release of Rs. 450 crore - 5th instalment of Assistance for backward districts in Telangana as per State Reorganisation Act; Revival of Cement Corporation of India, Adilabad District with the help of NHAI (National Highways Authority of India); Enhancement of number of Judges in Telangana High Court from 24 to 42; Establishment of Indian Institute of Management (IIM) in Telangana; Sanction of Indian Institute of Science Education and Research (IISER) and sanction of 23 Jawahar Navodaya Vidyalayas (JNV) in new districts.
#kcr
#ysjagan
#delhitour
#pmmodi
#kaleshwaram
#polavaram
#kannalaxminarayanas
#laxman
తెలుగు రాష్ట్రాల్లో బీడు భూము లకు సాగునీరు అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌తో కలసి చేపట్టనున్న కృష్ణా– గోదావరి నదుల అనుసంధానానికి ఉదారంగా సాయం అందించాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు ప్రధానితో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రధాని నివాసానికి ఒక్కరే వెళ్లిన కేసీఆర్... సుమారు 50 నిమిషాలపాటు సమా వేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నదుల అనుసంధా నం, ఆర్థిక మాంద్యం పరిస్థితులు, ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం అమలు సహా జోనల్ వ్యవస్థలో మార్పు వంటి పలు కీలక అంశాలపై చర్చించారు.