GHMC Elections 2020 : Asaduddin Owaisi questions to bjp.
#Hyderabad
#Telangana
#Ghmcelections2020
#Ghmcelections
#Bandisanjay
#Mim
#AsaduddinOwaisi
#Bjp
#Trs
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార పర్వం కట్టుతప్పినట్టు కనిపిస్తోంది. హైదరాబాద్‌లో నెలకొన్న మౌలిక సదుపాయాల లోటు, సమస్యలు.. పక్కదారి పట్టాయి. వాటి స్థానంలో మతం ఆధారంగా ప్రచారం సాగుతోందనే వాదనలు ఉన్నాయి. స్థానిక సమస్యలు, అభివృద్ధి, ఆక్రమణలు, వరదల్లో ప్రజలు పడ్డ సమస్యలు ఇలాంటివి అంశాల నుంచి ప్రచార పర్వం పక్కదారి పట్టిందని, మతం చుట్టూ పరిభ్రమిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మౌలిక సమస్యల అంశం ఎంత ప్రస్తావనకు రాకపోతే.. టీఆర్ఎస్‌కు అంత లబ్ది కలగడం ఖాయమని అంటున్నారు.