GHMC Elections 2020 : గెలుపు ధీమాతో ఉన్న Congress.. ప్రచారంలో పాల్గొన్న Revanth Reddy

Oneindia Telugu 2020-11-29

Views 551

All political parties quoted their campaigns in the Greater elections. Leaders and activists of all parties are staying in Hyderabad and working hard for victory. On behalf of the Congress, the party's working president, Malkajgiri MP Rewanth Reddy, held a Bike rally in several places on Saturday.
#GHMCElections2020
#RevanthReddy
#Hyderabad
#Congress
#KCR
#TRS
#GreaterElections
#MalkajgiriMP
#Telangana

గ్రేటర్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీ లు తమ ప్రచారాన్ని ఉదృతం చేసాయి. అన్నిపార్టీల ముఖ్యనేతలు, కార్యకర్తలు హైదరాబాద్ లో మకాం వేసి మరీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి శనివారం పలు ప్రాంతాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS