GHMC Elections 2020: Akbaruddin Owaisi Demands That Samadhis of PV Narasimha Rao, TDP Founder NTR Would be Removed- TTDP Leaders Reacts
#GHMCElections2020
#AIMIMleaderAkbaruddinOwaisi
#AkbaruddinOwaisionPVNTR
#PVNTRSamadhis
#NTRGhat
#BandiSanjay
#BJP
#CMKCR
#TRS
#AIMIM
#Oldcity
#Telangana
#Hyderabad
#బండి సంజయ్
ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను టీడీపీ నాయకులు ఖండించారు. జాతీయ రాజకీయాలకు వన్నె తెచ్చిన తెలుగు వ్యక్తులు ఎన్టీఆర్, పీవీ అని కొనియాడారు.పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చేయాలని డిమాండ్ చేసిన మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీపై టీడీపీ నేతలు ఎన్టీఆర్ ఘాట్ వద్ద మాట్లాడుతూ నిప్పులు చెరిగారు.