ఎల్ఏసీకి అతి సమీపంగా, భూటాన్ సరిహద్దులోని చైనా భూభాగంలో కీలక ప్రదేశమైన తోర్సా రివర్ వ్యాలీలో డ్రాగన్ ఆర్మీ భారీ ఎత్తున కొత్త నిర్మాణాలు చేపట్టింది. ఇంటిగ్రేటెడ్ గ్రామాల పేరుతో కొత్తగా చేపట్టిన ఈ నిర్మాణాలు ముమ్మాటికీ ఆర్మీ కంటోన్మెంట్లకు అనుబంధంగా ఏర్పాటు చేసినవేనని భారత ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి.
#LAC
#BhutanChina
#BhutanChinaborder
#China
#PeoplesLiberationArmy
#PangdaVillage
#Chinesearmy
#Chinesemilitary
#IndianArmy
#IndiaChinaStandOff
#IndiaChinaBorder