India Vs Australia 2020 : Virat Kohli Always Pushes The Boundaries : Darren Lehmann

Oneindia Telugu 2020-11-18

Views 95

India vs Australia : Former Australia coach Darren Lehmann was the latest to voice his opinion on Kohli. The India skipper will play the six limited-overs matches but will fly back home after the first Test in Adelaide to be with his wife Anushka Sharma who will give birth to their first child.
#ViratKohli
#Indvsaus
#Indiavsaustralia
#Teamindia
#Gregchappel
#DarrenLehmann

ప్రతి బంతిని బౌండరీకి తరలించడానికి టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ప్రయత్నిస్తాడని ఆస్ట్రేలియా మాజీ కోచ్ డారెన్‌ లెహమన్‌ అన్నాడు. గొప్ప ఆటగాళ్లలో ప్రత్యేకత ఇదేనని పేర్కొన్నాడు. సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమిండియా సిడ్నీ చేరుకొని ప్రాక్టీస్ చేస్తున్న విషయం తెలిసిందే. నవంబర్‌ 27 నుంచి ఆరంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. ఈ పర్యటన నేపథ్యంలో మాజీలు అందరూ తమతమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS