హ్యుందాయ్ తన వినియోగదారుల కోసం దేశంలోని వివిధ నగరాల్లో ప్రీ-దీపావళి సర్వీస్ క్యాంప్ లను ప్రారంభించింది. ఈ క్యాంప్ ద్వారా కంపెనీ తన వినియోగదారులకు వాహన సర్వీసింగ్‌పై ప్రత్యేక ఆఫర్లు మరియు డిస్కౌంట్లను అందిస్తుంది.
నవంబర్ 6 న ప్రారంభమైన ఈ సర్వీస్ ఈ నెల 12 వరకు ఉంటుంది. ఈ సమయంలో కస్టమర్లు కారు యొక్క కస్టమైజేషన్ సర్వీసులపై డిస్కౌంట్ మరియు ఆఫర్లను పొందవచ్చు.
హ్యుందాయ్ ప్రీ-దీపావళి సర్వీస్ క్యాంప్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.