The schedule and venues for the play-offs of IPL 2020 have been announced by the IPL governing council, with Dubai hosting the first Qualifier and the final, while the other knockout rounds will be held in Abu Dhabi.
#IPL2020
#IPL2020FinalMatchSchedule
#IPL2020PlayoffsSchedule
#MumbaiIndians
#DelhiCapitals
#RoyalChallengersBangalore
#SunrisersHyderabad
#Cricket
#TeamIndia
కరోనా వైరస్ నేపథ్యంలో జరుగుతుందో లేదో అనుకున్న ఐపీఎల్ 2020 సక్సెస్‌పుల్‌గా ప్రారంభమై తుది దశకు చేరుకుంది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌తో 56 మ్యాచ్‌ల లీగ్ దశ పూర్తయింది.