IPL 2019: Sunrisers Hyderabad created Indian Premier League (IPL) history on Sunday by becoming the first-ever team to qualify for the playoffs (or the knockout stages) of the tournament with just 12 points in the league phase.
#ipl2019
#iplplayoffsschedule
#sunrisershyderabad
#iplplayoffs
#chennaisuperkings
#delhicapitals
#mumbaiindians
#cricket
ఐపీఎల్ లీగ్ దశ ముగిసింది. టోర్నీలో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టును 9 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఓడటంతో హైదరాబాద్ మెరుగైన రన్‌రేట్‌తో ప్లేఆఫ్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.