IPL 2021: Rutherford ఇంటిదారి.. SRH ని ఎవ్వడూ కాపాడలేడు | IPL Playoffs || Oneindia Telugu

Oneindia Telugu 2021-09-24

Views 11

IPL 2021: Sunrisers Hyderabad's Sherfane Rutherford Leaving the Indian Premier League (IPL) bio bubble. Rutherford, who initially went unsold in the auction, was roped in by Hyderabad as a replacement for Jonny Bairstow after the Englishman pulled out from the remainder of the tournament.
#SunrisersHyderabad
#SherfaneRutherford
#IPL2021Playoffs
#SRH
#CSKVSRCB
#IPL2021Pointstable

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్‌లో ఘోరంగా ఆడుతోన్న జట్టు ఏదైనా ఉందంటే అది సన్‌రైజర్స్ హైదరాబాదే. స్వదేశీ పిచ్‌ మీదే కాదు.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోనూ ఆ టీమ్ తలరాత మారట్లేదు. ఆటతీరు గాడినపడట్లేదు. విజయాల కోసం ముఖం వాచిపోయిందా జట్టుకు. ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకోవడానికి రెడీగా ఉంటోంది కూడా. వరుస విజయాలను అందుకుంటే గానీ.. ప్లే ఆఫ్‌లో అడుగు పెట్టడానికి ఏ మాత్రం అవకాశాలు లేవు. పోనీ- వరుస విజయాలు అందుకుంటుందా అనేది అనుమానమే. సన్‌రైజర్స్‌కు ప్రతి మ్యాచ్ అగ్నిపరీక్షగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో బిగ్ ట్రబుల్‌లో పడింది. జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ షెర్ఫానె రూథర్‌ఫర్డ్ అర్ధాంతరంగా స్వదేశానికి వెళ్లిపోయాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS